హైదరాబాద్: 28°C
వార్తలు

విడాకులకు సిద్ధమైన సీఎం దంపతులు

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా విడాకులకు సిద్ధమయ్యారు. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. దంపతులిద్దరూ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడపాలని భావించి, తమ వివాహ బంధాన్ని ముగించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. దీంతో న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేయాలని కోరారు.