HYD: ఆషాఢమాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో శుక్రవారం శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. లాల్‌దర్వాజా బోనాల కోసం 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వార్తలు
బోనాల ఏర్పాట్లపై పోలీసుల దృష్టి


