NTR: విజయవాడ రూరల్ (మం) జక్కంపూడి-1లో రెండు కుటుంబాలకు CMRF ద్వారా రూ.3.54 లక్షల వైద్యసాయం అందింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు చొరవతో గర్నేపూడి వెంకటేశ్వరరావు, గుంజి తిర్పతమ్మలకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూటమి నాయకులు పేర్కొన్నారు.
వార్తలు
లబ్ధిదారులకు ఎమ్మెల్యే వైద్యసాయం


