VZM: రేపు భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే, రూ.17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
వార్తలు
రేపు జిల్లాలో ప్రధాని పర్యటన


