హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సువర్ణ రేకుపై ఎయిర్‌పోర్ట్ లోగో

SKLM: ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్ట్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా పలాస-కాశీబుగ్గకు చెందిన అంతర్జాతీయ కళాకారుడు బ్రహ్మశ్రీ కొత్తపల్లి రమేష్ ఆచారి ప్రత్యేక బంగారు లోగోను రూపొందించారు. కేవలం 80 మిల్లీగ్రాముల బంగారంతో, 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో విమానం ఆకారంలో తయారుచేశారు. ఈ సూక్ష్మ లోగోకు రెండు గంటల సమయం పట్టిందన్నారు.