హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయు కుటుంబాలను ఆదుకోండి: సుప్రీం

విదేశీ వ్యవహారాలశాఖకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కారణంగా మరణించిన భారతీయ కుటుంబాలను ఆదుకోవాలని తెలిపింది. చనిపోయిన, గాయపడిన, గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు స్థానిక భాషల్లో సమాచారం ఇవ్వాలని పేర్కొంది. మృతదేహాలను, పరిహారాలను పొందేందుకు న్యాయ సాయం అందించాలని చెప్పింది. డీఎన్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని విదేశాంగశాఖకు ఆదేశాలు జారీ చేసింది.