KMR: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పాత బాన్సువాడ పల్లె దవాఖానను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే, వైద్య సిబ్బందితో మాట్లాడారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
వార్తలు
దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే


