కావేరి జలాలపై తమిళనాడు-కర్ణాటక మధ్య వివాదం ముదిరింది. నీటి విడుదలపై కర్ణాటక సీఎం డీకేతో చర్చలకు తమిళనాడు సీఎం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్ణాటకలో బీజేపీ ఆందోళనలు చేపట్టింది. మాండ్యలోని KRS డ్యామ్ దగ్గర బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. కావేరి నదీ జలాలు తమిళనాడుకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కర్ణాటకలోనే నీటి ఎద్దడి ఉందని బీజేపీ నేతలు నినాదాలు చేశారు.
వార్తలు
తమిళనాడు-కర్ణాటక మధ్య ముదిరిన వివాదం


