ఢిల్లీ ఆందోళనల్లో గాయపడిన ఓ SI కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల ముసుగులో కొందరు తన నాన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, ఆయన దాదాపు 4 గంటలపాటు స్పృహలో లేరని తెలిపింది. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆయన యూనిఫామ్ అంతా రక్తంతో నిండిపోయిందని పేర్కొంది. SMలో ఆయననే నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారని, తమకు కూడా న్యాయం జరగాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ వేశామని వెల్లడించింది.
వార్తలు
ఒంటినిండా రక్తంతో నాన్నను తీసుకొచ్చారు: పోలీసు కుమార్తె


