హైదరాబాద్: 28°C
వార్తలు

'ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి'

VKB: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని తాండూర్ బీసీ సంఘం నాయకులు ఆర్డివోకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.