హైదరాబాద్: 28°C
వార్తలు

వన్ డే వన్ వార్డ్‌లో ఎమ్మెల్యే

RR: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీలో నిర్వహించిన ‘వన్ డే - వన్ వార్డ్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారి జి. సృజన, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డీసీ బాలకృష్ణ, మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్, సీఎంసీ అధికారులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో కలిసి కాలనీలోని సమస్యలపై సమీక్ష నిర్వహించారు.