AP: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టును హోంమంత్రి అనిత పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, పార్కింగ్‌పై చర్చించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును అనిత పరిశీలించారు.
వార్తలు
భోగాపురం ఎయిర్‌పోర్టును పరిశీలించిన హోంమంత్రి


