ASR: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గడచిన 24గంటల్లో ముంచంగిపుట్టు మండలంలో గరిష్ఠంగా 26.4మిల్లీమీటర్లు, కనిష్ఠంగా కొయ్యూరులో 5.4M.M వర్షపాతం నమోదైందని అధికారులు శుక్రవారం తెలిపారు. అలాగే, జీ.మాడుగుల 19.8, జీకేవీధి 18.2, పెదబయలు 14.2, జిల్లా వ్యాప్తంగా మొత్తం 132.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వార్తలు
VIDEO: నమోదైన వర్షపాతం వివరాలు


