హైదరాబాద్: 28°C
వార్తలు

ఉండిలో లయన్స్ క్లబ్ సమావేశం

W.G: ఉండిలో గొట్టుముక్కల రాము స్వగృహంలో శుక్రవారం ఉండి లయన్స్ క్లబ్ సమావేశం జరిగింది. క్లబ్ అధ్యక్షులు నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా గవర్నర్ డా. సుబ్బారావు ఉచితంగా ఇచ్చిన గొడుగులను ఉండిలో చేతి వృత్తిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో RC జగన్నాధరాజు, నరసరాజు, రూత్ కళ,మహంకాళి, హరనాధరాజు, రాము, శైలజ, సీతారామరాజు, వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.