PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టులోకి 1,47,496 క్యూసెక్కుల నీరు చేరగా, నీటిమట్టం 147.46 మీటర్లుగా ఉంది. మొత్తం 1,08,913 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇందులో 62 గేట్లలో 15 గేట్లు ఎత్తి 92,855 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద


