BDK: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని SIR ప్రక్రియపై ఐదు మండలాల అఖిలపక్ష పార్టీ నేతలతో అధికారులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చి ఇంకా పూర్తికాని ఓట్లు ఎవరైతే పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతి ఓటరు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని తప్పులకు తావు లేకుండా చూడాలన్నారు.
వార్తలు
'SIR ప్రక్రియ త్వరితగతి పూర్తి చేయాలి'


