హైదరాబాద్: 28°C
వార్తలు

'రౌడీరాజకీయాలు చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం'

AP: మాజీమంత్రి సీదిరి కుమారుడిని తప్పించడానికి వేరేవారిని బలిచేస్తారా? అని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రమాదం మీరు చేసి.. ప్రభుత్వం నెట్టాలని చూస్తారా? అని మండిపడ్డారు. 'మీ ప్రభుత్వంలో గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. కఠిన శిక్షలు ఉంటాయి. రౌడీరాజకీయాలు చేస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం' అని ధ్వజమెత్తారు.