BDK: ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి ఇల్లందు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన ఉద్యమనేత, పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వెల్లడించారు.
వార్తలు
VIDEO: సుదర్శన్ రెడ్డి మరణం పట్ల దిండిగాల దిగ్బ్రాంతి


