హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్రీహోల్డ్ భూముల రైతులకు తొలిసారిగా అవకాశం

SS: పీఎం ఫసల్ బీమా యోజనలో నమోదు చేసుకునేందుకు ఫ్రీహోల్డ్ భూములు కలిగిన రైతులకు అవకాశం లేకపోగా,ప్రభుత్వం తాజాగా వారికి కూడా అవకాశం కల్పించిందని మంత్రి సవిత పేర్కొన్నారు. పథకంలో నమోదు విషయంలో ఎదురవుతున్న సమస్యలను పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆమె వెంటనే మంత్రులు సత్యప్రసాద్, అచ్చెన్నాయుడుతో రైతుల సమస్యలను మాట్లాడినట్లు తెలిపారు.