హైదరాబాద్: 28°C
వార్తలు

'రహదారులను పరిశుభ్రంగా ఉంచాలి'

HNK: హంటర్ రోడ్, న్యూ-శాయంపేట ఆవరణలోని ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య స్వీపింగ్ మెషీన్ పనితీరును నేడు GWMC కమిషనర్ వెంకన్న పరిశీలించారు. నగరంలో ఉన్న స్వీపింగ్ యంత్రాలను సమర్థవంతంగా వినియోగించి ప్రధాన రహదారులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.