భారీ వర్షాల కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఉధంపూర్-బనిహాల్ మధ్య యాత్రికులకు ఇది ప్రమాదకరంగా మారడంతో అధికారులు రహదారిని మూసివేశారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. అమర్‌నాథ్ యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు.
వార్తలు
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేత


