AP: ప్రధాని మోదీ భోగాపురం పర్యటనపై పీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టును మోదీ జాతికి అంకితం చేస్తారని పీఎంవో వెల్లడించింది. రూ.17,900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.460 కోట్లతో విశాఖలో ఏర్పాటుచేసే సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు పీఎంవో తెలిపింది.
వార్తలు
మోదీ పర్యటనపై పీఎంవో అధికారిక ప్రకటన


