పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల సభ్యులు నిరసన చేపట్టారు. విద్యార్థులపై దాడికి ఆదేశాలు ఇచ్చింది ఎవరో చెప్పాలంటూ నినాదాలు చేశారు. అయోధ్య హుండీ దొంగలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. పూజలు చేస్తూ, విరాళాలు తీసుకుంటూ, మంత్రాలు చదువుతూ నిరసన తెలిపారు. పప్పూ యాదవ్ తెచ్చిన హుండీలో రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీలు డబ్బులు వేశారు.
వార్తలు
పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల నిరసన


