హైదరాబాద్: 28°C
వార్తలు

హెల్మెట్ నిబంధనలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

TPT: జిల్లా SP ఎల్. సుబ్బరాయుడి ఆదేశాల మేరకు ఇవాళ తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని అలిపరి సమీపంలో హెల్మెట్ వినియోగంపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 78 మంది వాహనాదారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ. 1,000 చొప్పున మొత్తం రూ. 78,000 జరిమానా విధించారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించాలన్నారు.