TPT: నాయుడుపేట మున్సిపాలిటీలోని 19, 20 వార్డుల్లో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి-సంక్షేమం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.
వార్తలు
నాయుడుపేటలో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమం


