కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జు ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై లాఠీలు, పెల్లెట్ గన్‌లతో దాడి చేశారని.. ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. 'యువస సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నారు. అమ్మాయిల వివరాలు బహిర్గతమవుతున్నాయి. అమిత్ షా పార్లమెంట్‌కు రావడం లేదు. అమిత్ షా రాజీనామా చేయాలి' అని ఖర్గే డిమాండ్ చేశారు.
వార్తలు
అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే


