హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలన గడువు పెంపు

NZB: బోధన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన గడువును AUG 5 వరకు పొడిగించినట్లు ఐసీడీఎస్ సీడీపీఓ నందిని తెలిపారు. గతంలో హాజరుకాని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో బోధన్ ఐసీడీఎస్ కార్యాలయంలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.