కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ శ్రీ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ మండల అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణం బలోపేతం, రాబోయే కార్యాచరణపై సమగ్రంగా చర్చించనున్నారు.
వార్తలు
టీడీపీ మండల అధ్యక్షులతో కీలక సమావేశం


