KRNL: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో చెత్త చెదారం, ప్లాస్టిక్, పాడైన కూరగాయలతో దుర్వాసన వెదజల్లుతోంది. సరైన డస్ట్‌బిన్లు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శుభ్రత చర్యలు చేపట్టి మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: దుర్వాసనతో కంపుకొడుతున్న మార్కెట్ యార్డు


