హైదరాబాద్: 28°C
వార్తలు

కేబినెట్ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్

కర్ణాటక కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఇతర కీలక నేతలు నాలుగు రోజులపాటు ఢిల్లీ వెళ్లారు. అయితే, వారు రాహుల్ గాంధీని కలవకుండానే తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే శనివారం మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత రెండు నెలలుగా మంత్రి పదవుల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.