హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆయిల్ పామ్ కంపెనీలతో సమీక్షా సమావేశం

హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ కంపెనీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సాగు విస్తరణ, ప్రాసెసింగ్ మిల్లుల నిర్మాణ పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా సాధించాలని, లేనిచో కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.