హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ, అమిత్ షాపై రాహుల్ గాంధీ విమర్శలు

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. జెన్ జెడ్‌ను బెదిరించి మౌనంగా ఉంచలేరని అన్నారు. 'మొదట విద్యార్థుల ఎముకలు విరిచారు. ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారు. దేశ భవిష్యత్ విషయంలో జాగ్రత్తగా ఉండండి' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.