MBNR: జడ్చర్ల ఆర్యసమాజం ఆధ్వర్యంలో ఆగస్టు 14, 15, 16 తేదీల్లో నిర్వహించనున్న శ్రావణి త్రిదివసీయ యజుర్వేద గాయత్రి మహాయజ్ఞాల కార్యక్రమ కరపత్రాన్ని ఆర్య ప్రతినిధి సభ ఉపాధ్యక్షులు బాద్మి శివకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుబ్బ నరసింహులు, బక్క రాజేశ్వరరావు, బొడ్ల విజయకుమార్, బీచని లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
శ్రావణి గాయత్రి మహాయజ్ఞాల కరపత్రం ఆవిష్కరణ


