హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యర్థాలు పై ప్రజల ఆందోళన

SS: కదిరిలో కోళ్ల, గోవుల వ్యర్థాలను బహిరంగంగా వేయడంతో దుర్వాసన, అపరిశుభ్రత నెలకొని ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని బీజేపీ మాజీ టౌన్ అధ్యక్షుడు నంది శెట్టి బాబు ఆరోపించారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. వ్యర్థాలు వేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని పట్టణంలో పరిశుభ్రతను నెలకొల్పాలని డిమాండ్ చేశారు.