కృష్ణా: జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇండోర్ స్టేడియం, స్మిమ్మింగ్ పూల్ నిర్మాణానికి సహాయం అందించాలని క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేను ఆమె కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర కలిసి వినతిపత్రం అందించారు. ప్రతి జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
వార్తలు
'స్టేడియం అభివృద్ధికి సహకరించాలని వినతి'


