NRPT: జిల్లాలో వివిధ ప్రాంతాలో తేలికపాటి వర్షం కురిసింది. గుండుమల్, మర్రికల్ లో 7.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దామరగిద్ద 6.0 మి.మీ, ధన్వాడ 5.5 మి.మీ, ఊట్కూర్ 5.3 మి.మీ, జక్లేర్ 4.8 మి.మీ, నారాయణపేట, కోటకోండ 4.3 మి.మీ, మగలమడక 4.0 మి.మీ, చిన్నజట్రం 3.0 మి.మీ, కోత్తపల్లి 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
వార్తలు
జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు


