హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ZPHSలో దారుణ పరిస్థితులు..

PLD: నరసరావుపేట (మం)మొలకలూరు ZPHSలో పారిశుధ్యం అధ్వాన్నంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 300–400 మంది విద్యార్థులకు ఒకే మరుగుదొడ్డి, ఒకే బాత్రూం ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్త, దుర్వాసనతో డెంగ్యూ, మలేరియా ప్రమాదం ఉందని పేర్కొంటూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.