గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల–రాయచూరు ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి నిల్వతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నీటిని తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
రోడ్డుపై నీరు.. పట్టించుకోని అధికారులు


