SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలో శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి 3.50 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 1.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 388.71 మీటర్లుగా నమోదైంది. 125 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అవుట్‌ఫ్లో లేదు. పంప్‌హౌస్‌లో ఎలాంటి పంపులు నడపడం లేదని అధికారులు తెలిపారు. జలాశయ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వార్తలు
అన్నపూర్ణ జలాశయంలో 1.47 టీఎంసీల నీటి నిల్వ


