హైదరాబాద్: 28°C
వార్తలు

విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు: జేసీ

నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ పరిపాలన, రీ-సర్వే పెండింగ్ అంశాలు, ప్రజా సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల దరఖాస్తులను ఎస్‌ఎల్‌ఏ గడువులోనే పరిష్కరించి, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ కేసులు లేకుండా చూడాలని ఆదేశించారు.