హైదరాబాద్: 28°C
వార్తలు

'నేడు జిల్లాకు రానున్న చిత్ర యూనిట్'

SKLM: తాజాగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'చెన్నై లవ్ స్టోరీ ' సినిమా చిత్ర యూనిట్ శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని సరస్వతి థియేటర్‌కు రానుంది. హీరో కిరణ్ అబ్బవరం,హీరోయిన్ గౌరీ ప్రియ, దర్శకుడు రవి నంబూరితో కూడిన చిత్ర యూనిట్ ప్రేక్షకులను నేరుగా కలవనున్నట్లు థియేటర్ మేనేజర్ చిన్నరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.