W.G: డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఈనెల 31 నుంచి ఆగస్టు 10 వరకు చేపడుతున్నట్లు తణుకు వైసీపీ శ్రేణులు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక వైసీపీ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమ పోస్టర్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతను మోసం చేసి డీఎస్సీ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకులు, అవినీతిపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
వైసీపీ శ్రేణుల రాష్ట్రవ్యాప్త ఉద్యమం..!


