KKD: ఆగస్టు నెల 'NTR భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సామాజిక భద్రత కింద జిల్లాలో మొత్తం 2.66 లక్షల మంది పింఛనుదారులకు రూ.166.72 కోట్లను నేరుగా ఇంటి వద్దే అందజేయనున్నట్లు తెలిపారు.
వార్తలు
'పింఛన్ పంపిణీకి ఏర్పాట్లు'


