NLG: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అధికారులు సెలవులు రద్దు చేసుకుని అందుబాటులో ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ నిన్న ఓ ప్రకటనలో అధికారులను ఆదేశించారు. నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 1800 425 1442 టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచమని కలెక్టర్ తెలియజేశారు.
వార్తలు
'జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి'


