KDP: నిమ్మనపల్లిలో గతేడాది నమోదైన పేకాట కేసులో ఏడుగురు నిందితులకు మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు ఏడు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 300 జరిమానా విధించింది. నిందితుల వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు,ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలు సమర్పించడంతో నేరం రుజువైంది.
వార్తలు
జిల్లాలో పేకాట రాయుళ్లు అరెస్ట్..!


