హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

జంతర్ మంతర్ వద్ద CJP 'చలో సంసద్' నిరసనల కేసులపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిరసనలో పాల్గొన్న వారిపై పోలీసులు ఇకపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే, నేర చరిత్ర ఉన్నవారికి ఈ మినహాయింపు వర్తించదని పేర్కొంది. ఇప్పటికే అరెస్టు లేదా నిర్బంధానికి గురైన వారి కేసులను సమీక్షించి, విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది.