యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదంతో.. పకడ్బందీ పరీక్షా విధానానికి కేంద్రం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. నమ్మకమైన పరీక్షా విధానం దిశగా ఇప్పుడే కీలక ముందడుగు పడిందని చెప్పారు. ఈ నూతన పరీక్షా విధానాల సంస్కరణలతో.. వికసిత్ భారత్ సాకాశం దిశగా ముందుకు సాగుదామని దేశ యువతకు పిలుపునిచ్చారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు నిన్న లోక్‌సభ ఆమోదం తెలపగా.. ఇవాళ రాజ్యసభ ఆమోదించింది.
వార్తలు
వికసిత్ భారత్ సాకారం దిశగా సాగుదాం: మోదీ


