హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ మరో వీడియో.. వారికి వార్నింగ్

యాంటీ పేపర్ లీక్ బిల్లు.. మన పరీక్ష వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా 'x'లో మరో వీడియో రిలీజ్ చేశారు. ' పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లును పాస్ చేశాం. పేపర్ లీక్ గ్యాంగులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. సాంకేతికతను పూర్తి స్థాయిలో వాడుకోవాల్సి ఉంది' అని చెప్పారు.