యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. రెండు సభల్లోనూ ఆమోదం లభించడంతో ఈ బిల్లును రాష్ట్రపతి ముర్ము వద్దకు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ పంపనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం ఈ బిల్లు చట్టంగా మారనుంది.
వార్తలు
కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం


