నీట్ పరీక్ష ఫలితాల అవకతవకలపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు బాంబే హైకోర్టు నిరాకరించింది. ఈ ఫలితాలపై NTA అధికారులు కోర్టుకు సమర్పించిన ఆన్సర్ షీట్‌తో, మార్కుల షీట్‌లో నమోదైన మార్కులు సరిపోయాయని పేర్కొంది. మార్కుల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేవని స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణకు న్యాయస్థానం నిరాకరిస్తూ తీర్పునిచ్చింది.
వార్తలు
ఫలితాల అవకతవకలపై హైకోర్టు కీలక తీర్పు


